BIKKI NEWS (MARCH 10) : TGPSC GROUP 1 MAINS RESULTS – తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్ష లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.
కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
TGPSC GROUP 1 MAINS RESULTS
మొత్తం 563 పోస్టులకు గాను గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షకు 21,093 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు.
మార్కుల ప్రకటన అనంతరం అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తదనంతరం 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.
TGPSC GROUP 1 MAINS RESULTS
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల
- INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్