TGPSC – గెజిటెడ్ ఆఫీసర్ల మెరిట్ లిస్ట్

BIKKI NEWS (JUNE 22) : TGPSC GAZETTED OFFICERS MERIT LIST. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో భర్తీ కోసం విడుదల చేసిన గెజిటెడ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ యొక్క రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ను అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో… సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంటుందని కమిషన్ ప్రకటించింది. మొత్తం ఐదు రకాల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

దివ్యాంగుల కోటాలో రెండు పోస్టులను అభ్యర్థులు లేని కారణంగా భర్తీ చేయడం లేదని ప్రకటించింది.

TGPSC GWD GAZETTED OFFICERS MERIT LIST

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు