BIKKI NEWS (JAN. 01) : TGPSC DEPARTMENTAL TESTS 2024 RESULTS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంటల్ పరీక్షలు 2024 డిసెంబర్ సెషన్ కు సంబంధించి ఫలితాలను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
TGPSC DEPARTMENTAL TESTS 2024 RESULTS.
కొన్ని పేపర్స్ కు మాత్రమే ఫలితాలు విడుదల చేశారు. మిగిలిన పేపర్స్ కు త్వరలోనే ఫలితాలు విడుదల చేయనున్నారు.
019 – 028, 037, 058 – 074, 110 – 119, 112 – 121, 117 – 134, 122 – 135 పేపర్ ఫలితాలు విడుదల చేశారు.
TGPSC D.T. DECEMBER 2024 RESULTS
- GK BITS IN TELUGU FEBRUARY 4th
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 04
- BANK JOBS – భారీ వేతనంతో 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు
- TODAY NEWS – నేటి వార్తలు 03 ఫిబ్రవరి 2025
- JEE MAIN 2 EXAMS SCHEDULE – జేఈఈ మెయిన్ 2 పరీక్షల షెడ్యూల్