TGPSC – డిపార్ట్మెంటల్ టెస్ట్ ల రెస్పాన్స్ షీట్స్ విడుదల

BIKKI NEWS (AUG. 02) : TGPSC DEPARTMENTAL TESTS 2024 MAY SESSION RESPONSE SHEETS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన డిపార్ట్మెంటల్ పరీక్షలు మే 2024 సెషన్ (03/2024) సంబంధించి రెస్పాన్స్ సీట్లను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా రెస్పాన్స్ సీట్లను పొందవచ్చు.

అభ్యర్థులు టీడీఈ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా రెస్పాన్స్ సీట్లను పొందవచ్చు. త్వరలోనే ప్రాథమిక కీ మరియు ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

TGPSC DEPARTMENTAL TESTS 2024 MAY SESSION RESPONSE SHEETS LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు