TGPSC – AEE CIVIL POSTS FINAL SELECTION LIST

BIKKI NEWS (AUG. 03) : TGPSC AEE (CIVIL) PROVISIONAL SELECTION LIST. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఇంజనీరింగ్ శాఖలలో 1,154 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థుల హల్ టికెట్ల నంబర్లు చెక్ చేసుకోవచ్చు.

TGPSC AEE (CIVIL) PROVISIONAL SELECTION LIST

ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఏఈఈ – మెకానికల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ పోస్టుల ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 1,540 ఏఈఈ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ జారీ అయింది.

TGPSC AEE (CIVIL) PROVISIONAL SELECTION LIST LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు