Home > UNCATEGORY > TGO కార్యవర్గ సభ్యురాలిగా బండి విజయనిర్మల

TGO కార్యవర్గ సభ్యురాలిగా బండి విజయనిర్మల

BIKKI NEWS (NOV. 22) : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ అధ్యాపకురాలు మరియు కళాశాల స్టాఫ్ సెక్రటరీ శ్రీమతి బండి విజయనిర్మలను (TGO MEMBER VIJAYA NIRMALA) కాక మాధవరావు ఆధ్వర్యంలో అధ్యాపక, అధ్యాపకేతర బృందం కళాశాల తరుపున శుభాభివందనాలు తెలియజేసి ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కాక మాధవరావు, కళాశాల గ్రంధపాలకులు రాజకుమార్, అధ్యాపకులు బుచ్చిరెడ్డి, నాగరాజు, అనిల్ కుమార్, పవన్ కుమార్, కుమారస్వామి, యాక సాయిలు, రాఖీ, చిరంజీవి, మాధవి, పద్మ, రమాదేవి, శివ, లక్ష్మి, సంగీత, కార్తీక్, మరియు విద్యార్తిని, విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు