Home > EMPLOYEES NEWS > TGLA మేడ్చల్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

TGLA మేడ్చల్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

మేడ్చల్ (జనవరి – 08) : తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం మేడ్చల్ జిల్లా విభాగం క్యాలెండర్ ని (TGLA MEDCHAL UNION CALENDAR) మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గౌరవ శ్రీ కిషన్ సార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని అధ్యక్షుడు మబ్బు పరశురాం తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మబ్బు పరశురాం, ప్రధాన కార్యదర్శి జగన్, కోశాధికారి రవి మరియు మేడ్చల్, రాష్ట్ర కోశాధికారిగా ఉపేందర్ ,జిల్లా విభాగం కమిటీ సభ్యులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.