TGECET COUNSELLING 2025 SCHEDULE – ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్

BIKKI NEWS (JUNE 12) : TGECET 2025 COUNSELLING SCHEDULE. తెలంగాణ ఈసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి దశ, రెండో దశ మరియు స్పాట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేశారు. కౌన్సెలింగ్ జూన్ 14 నుంచి ప్రారంభంకానుంది.

TGECET 2025 COUNSELLING SCHEDULE

పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సెకండీయర్ లోకి ప్రవేశించేందుకు ఈసెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

TGECET FIRST PHASE

  • స్లాట్ బుకింగ్ : జూన్ 14 – 18 వరకు
  • సర్టిఫికెట్ వెరిఫికెషన్ : జూన్ 17 – 19 వరకు
  • వెబ్ ఆప్షన్స్ : జూన్ 17 నుంచి 21 వరకు
  • సీట్లు కేటాయింపు : జూన్ 25న

జులై 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభించనున్నారు.

జూన్ 22న స్పాట్ ప్రవేశాలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

వెబ్సైట్ : https://tgecet.nic.in/Default.aspx

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు