5వ తరగతి ప్రవేశాల గురుకుల సెట్ ఫలితాలు విడుదల.

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ (TREIS, TSWREIS, TTWREIS, MJPTBCWREIS) గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన TGCET – 2020 రాతపరీక్ష ఫలితాలను గురుకుల సెట్‌ కన్వీనర్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు.

తొలి విడత జాబితాలో ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 7 నుంచి 19వ తేదీలోపు ఆయా గురుకుల విద్యాలయాల్లో రిపోర్టు చేయాలని సూచించారు.

RESULT LINK ::
https://tgcet.cgg.gov.in/TSR5THCET2020APPL/results154818062020tgcet.tsvcet

Follow Us@