BIKKI NEWS (DEC. 26) : TG TET HALL TICKETS 2024. తెలంగాణ రాష్ట్ర టెట్ 2024 సెషన్ – 2 హల్ టికెట్లు ఈరోజు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
TG TET HALL TICKETS 2024
జనవరి 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.75 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
వెబ్సైట్ : https://tgtet2024.aptonline.in/tgtet/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్