BIKKI NEWS (APR. 15) : TG TET 2025 NOTIFICATION. తెలంగాణ టెట్ 2025 మొదటి దశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాదికి రెండు సార్లు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 2025 మొదటి దశ నోటిఫికేషన్ విడుదల చేశారు.
TG TET 2025 NOTIFICATION.
TG TET 2025 EXAMS ను జూన్ 15 -30వ తేదీల మద్య నిర్వహించనున్నారు.
తెలంగాణ టెట్ పూర్తి నోటిఫికేషన్ ను ఎప్రిల్ 15 నుంచి వెబ్సైట్ లో విడుదల చేయనున్నారు.
టెట్ పరీక్ష ను రెండు పేపర్లు గా నిర్వహిస్తారు. పేపర్ – 1 SGT పోస్టులకు, పేపర్ – 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : ఒక పేపర్ కు 750/-, రెండు పేపర్లకు -1000/-
దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 15 నుంచి 30 వరకు
హల్ టికెట్ల డౌన్లోడ్ : జూన్ – 09 నుంచి
ఫలితాలు వెల్లడి : జూలై – 22 న
TG TET WEBSITE
TG TET MOCK TEST LINK
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 18 – 04 – 2025
- Group – 1 : గ్రూప్ – 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు
- GK BITS IN TELUGU 18th APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 18