BIKKI NEWS (MAY 02) : TG TET 2025 APPLICATIONS. తెలంగాణ టెట్ 2025 మొదటి సెషన్ కు 1,83,653 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ ప్రకటించింది. గత టెట్ తో పోలిస్తే 92,000 దరఖాస్తులు తగ్గటం గమనార్హం
TG TET 2025 APPLICATIONS
పేపర్ – 1 కు 63,261, పేపర్ – 2 కు 1,20,392 దరఖాస్తులు వచ్చాయి.
టెట్ ఎడిట్ ఆప్షన్ మే మూడవ తేదీ వరకు కలదు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఎడిట్ ఆప్షన్ను అభ్యర్థులు ఉపయోగించుకోవచ్చు.
TG TET 2025 EDIT OPTION LINK
- చరిత్రలో ఈరోజు మే 3
- WORLD PRESS FREEDOM DAY – ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
- DAILY GK BITS IN TELUGU MAY 03
- AP CETS 2025 SCHEDULE : ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షలు 2025 షెడ్యూల్
- DOST 2025 NOTIFICATION – డిగ్రీ ఆడ్మిషన్ల దోస్త్ నోటిఫికేషన్ విడుదల