BIKKI NEWS (DEC. 18) : TG TET 2024 EXAM SCHEDULE. తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబులిటి టెస్టు 2024 రెండో సెషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. జనవరి 2 నుండి 20 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
TG TET 2024 EXAM SCHEDULE
లోకల్ జిల్లాల ఆధారంగా టెట్ పరీక్షలు జరుపనున్నారు. జనవరి 2 నుండి పేపర్ 2 పరీక్షలు ప్రారంభం… జనవరి 8 నుండి పేపర్ 1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ప్రతిరోజూ రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:00 నుండి 11:30 వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2:00 నుండి 4:00 వరకు రెండవ విడత పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజుల్లో 20 షిఫ్ట్‌లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
త్వరలోనే టెట్ పరీక్షల హల్ టికెట్లు విడుదల చేయనున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్‌లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్