Home > RESULTS > TG RDC CET 2024 2nd Phase Result – గురుకుల డిగ్రీ కాలేజీ సీట్ల రెండో జాబితా

TG RDC CET 2024 2nd Phase Result – గురుకుల డిగ్రీ కాలేజీ సీట్ల రెండో జాబితా

BIKKI NEWS (JUNE 21) : TG RDC CET 2024 2nd PHASE RESULTS LINK. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ , ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TGRDC CET రెండో మెరిట్ జాబితాను విడుదల చేశామని కన్వీనర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

సీట్లు కేటాయించబడిన విద్యార్థులు జూన్ 26 లోగా సంబంధిత కాలేజీల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు.

విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ను మరియు పుట్టిన తేదీని నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.

TG RDC CET 2024 2nd PHASE RESULTS LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు