TG POLYCET 2025 RESULT – మే 25న పాలిసెట్ ఫలితాలు

BIKKI NEWS (MAY 14) : TG POLYCET 2025 RESULTS ON MAY 25th. తెలంగాణ పోలీస్ సెట్ 2025 ఫలితాలను మే 25వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

TG POLYCET 2025 RESULTS ON MAY 25th

మే 12న జరిగిన పాలిసెట్‌ పరీక్షకు 92.64% మంది హాజరయ్యారు. మొత్తం 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్ష రాసినట్లు ఎస్‌బీటెట్‌ కార్యదర్శి, పాలిసెట్‌ కన్వీనర్‌ తెలిపారు.  

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు