BIKKI NEWS (JUNE 19) : TG POLYCET 2025 COUNSELLING SCHEDULE . తెలంగాణ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు.
TG POLYCET 2025 COUNSELLING SCHEDULE
పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ను మూడు దశల్లో నిర్వహించనున్నారు. జూలై 18 నుండి తరగతులు ప్రారంభమవుతాయి
TG POLYCET 2025 FIRST PHASE COUNSELLING
ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం, సర్టిఫికెట్ వెరిఫికెషన్ స్లాట్ బుక్ చేసుకోవడం – జూన్ 24 నుండి 28 వరకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ – జూన్ 26 నుండి 29 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం – జూన్ 26 నుండి జులై ఒకటవ తేదీ వరకు
ప్రొవిజినల్ సీట్ అలాట్మెంట్ – జూలై 15వ తేదీన
ఫీజు చెల్లించి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ గడువు – జూలై 15 నుండి 16 వరకు
కళాశాలలో రిపోర్టింగ్ తేదీ జూలై 15 నుండి 17 వరకు
TG POLYCET 2025 SECOND PHASE COUNSELLING
ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం, సర్టిఫికెట్ వెరిఫికెషన్ స్లాట్ బుక్ చేసుకోవడం – జూలై 09 నుండి 10 వరకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ – జూలై 11
వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం – జులై 11 – 12 తేదీ వరకు
ప్రొవిజినల్ సీట్ అలాట్మెంట్ – జూలై 4వ తేదీన
ఫీజు చెల్లించి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ గడువు – జూలై 4 నుండి 6 వరకు
TG POLYCET 2025 SPOT COUNSELLING
స్పాట్ కౌన్సిలింగ్ జూలై 23న ప్రారంభమై జూలై 30వ తేదీతో ముగియనుంది.
INTERNAL SLIDING
సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ జూలై 21 నుండి 22 వరకు అవకాశం కల్పిస్తారు. స్లైడింగ్ ప్రక్రియలో సీట్లు పొందిన వారి జాబితాను జూలై 24వ తేదీన ప్రకటిస్తారు.
వెబ్సైట్ : https://tgpolycet.nic.in
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్