Home > EDUCATION > INTERMEDIATE > TG INTER SUPPLEMENTARY EXAMS 2025 – ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్

TG INTER SUPPLEMENTARY EXAMS 2025 – ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్

BIKKI NEWS (APR. 23) : TG INTER SUPPLEMENTARY EXAMS 2025 SCHEDULE. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది.

TG INTER SUPPLEMENTARY EXAMS 2025 SCHEDULE

మే 22 నుంచి రోజుకు రెండు సెషన్స్ చొప్పున ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఉదయం సెషన్ లో ఫస్టియర్, మధ్యాహ్నం సెషన్ లో సెకండీయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.00 – 12.00 వరకు మధ్యాహ్నం 2.30 – 5.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

సప్లిమెంటరీ ప్రాక్టీకల్ పరీక్షలు జూన్ 03 నుండి – జూన్ – 06 వరకు నిర్వహించనున్నారు.

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు ను ఎప్రిల్ 23 – 30 మద్యలో సంబంధించిన కళాశాలలో చెల్లించాలి.

ఇంగ్లీషు ప్రాక్టీకల్ పరీక్షలు జూన్ – 09 & 10వ తేదీలలో నిర్వహించనున్నారు

ఎన్విరాన్‌మెంటల్ పరీక్ష జూన్ 11న , ఎథిక్స్ పరీక్ష జూన్ 12 న నిర్వహించనున్నారు

మే 22 : ఇంగ్లీషు – I & II
మే 23 : సెకండ్ లాంగ్వేజెస్ – I & II
మే 24 : మ్యాథ్స్ / బోటనీ/ సివిక్స్ – I & II:
మే 25 : మ్యాథ్స్ / జువాలజీ / హిస్టరీ – I & II
మే 26 : ఫిజిక్స్ / ఎకానమిక్స్ – I & II
మే – 27 : కెమిస్ట్రీ / కామర్స్ – I & II
మే – 28 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / బ్రిడ్జి కోర్స్ -I & II
మే – 29 : మోడ్రన్ లాంగ్వేజెస్ / జాగ్రపీ – I & II

INTER RESULTS DIRECT LINK

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు