ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపుకు అవకాశం

BIKKI NEWS (MAY 07) : TG INTER SUPPLEMENTARY EXAM FEE DATE UPTO 8th may. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించడానికి విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించింది.

TG INTER SUPPLEMENTARY EXAM FEE DATE UPTO 8th may

మే 8వ తేదీన 1,000/- రూపాయల ఆలస్య రుసుముతో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు అవకాశాన్ని కల్పించింది.

కావున ఇప్పటికీ ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు