BIKKI NEWS (FEB. 07) : TG EdCET 2025 NOTIFICATION. తెలంగాణ ఎడ్సెట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఉన్నతవిద్యా శాఖ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు సంవత్సరాల రెగ్యులర్ బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
TG EdCET 2025 NOTIFICATION
నోటిఫికేషన్ విడుదల తేదీ మార్చి 10
దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 12
దరఖాస్తు గడువు మే 20
500/- ఆలస్య రుసుముతో మే 24 వరకు దరఖాస్తు గడువు కలదు
దరఖాస్తు ఫీజు : 750/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 550/-)
ఎడ్సెట్ 2025 పరీక్ష తేదీ : జూన్ – 01న రెండు సెషన్స్ లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 10.00 నుంచి 12.00 వరకు, మధ్యాహ్నం సెషన్ 2.00 – 4.00 గంటల వరకు
TG EdCET PREVIOUS PAPERS
వెబ్సైట్ & దరఖాస్తు లింక్ : https://edcet.tgche.ac.in
- జూలై 1 నుండి దేశంలో వచ్చే కీలక మార్పులు
- BASARA IIIT RESULTS 2025- బాసర ట్రిపుల్ ఐటి ఫలితాలు
- Two wheelers – టూవీలర్ తో పాటు 2 హెల్మెట్స్
- Asistant Professor jobs – భారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
- DAILY GK BITS IN TELUGU 28th JUNE