BIKKI NEWS (MAY 27) : TG EdCET 2025. HALL TICKETS. తెలంగాణ ఎడ్‌సెట్ 2025 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేశారు. అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG EdCET 2025. HALL TICKETS.
జూన్ 1న ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా రెండు సెషన్స్ లలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఉదయం 10.00 – 12.00 వరకు, సాయంత్రం 2.00 -4.00 వరకు CBT పద్దతిలో నిర్వహించనున్నారు.
రెండు సంవత్సరాల బిఈడి కోర్సులు ప్రవేశాల కోసం ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
TG EdCET 2025. HALL TICKETS LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్