BIKKI NEWS (FEB. 20) : TG EAPCET 2025 NOTIFICATION. తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌సెట్ 2025 పూర్తి నోటిఫికేషన్ ను JNTUH విడుదల చేసింది.
TG EAPCET 2025 NOTIFICATION
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా, వెటర్నరీ, హర్టీకల్చర్, ఫారెస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల కొరకు టీజీఎఫ్‌సెట్ ప్రవేశ పరీక్ష ను నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో ఆన్లైన్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 25 నుంచి ఎప్రిల్ 04 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.
దరఖాస్తు ఫీజు 900/- రూపాయలు, SC, ST, PH అభ్యర్థులకు 500/- రూపాయలు గా నిర్ణయించారు.
ఇంజనీరింగ్ & అగ్రికల్చర్ విభాగాల్లో పరీక్ష రాసే అభ్యర్థులకు ఫీజు 1,800/- రూపాయలు, SC, ST, PH అభ్యర్థులకు 1,000/- రూపాయలు గా నిర్ణయించారు.
250/- ఆలస్య రుసుముతో : ఎప్రిల్ – 09
500/- ఆలస్య రుసుముతో : ఎప్రిల్ – 14
2500/- ఆలస్య రుసుముతో : ఎప్రిల్ – 18
5000/- ఆలస్య రుసుముతో : ఎప్రిల్ – 24 వరకు గడువు కలదు
అర్హతలు : ఇంటర్మీడియట్ లో 45% (రిజర్వ్‌డ్ కేటగిరీ వారికి 40%) మార్కులు ఉండాలి.
అగ్రికల్చర్ & ఫార్మా విభాగానికి చెందిన పరీక్షలు ఎప్రిల్ 29, 30 వ తేదీలలో, ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 2 – 5 వరకు నిర్వహించనున్నారు.
ఉదయం సెషన్ 9.00 – 12.00 వరకు… మధ్యాహ్నం సెషన్ 3.00 – 6.00 గంటల వరకు నిర్వహిస్తారు.
పూర్తి నోటిఫికేషన్ :
వెబ్సైట్ & దరఖాస్తు లింక్ :https://eapcet.tgche.ac.in
- TASK – విద్యార్థులకు డేటా సైన్స్ లో ఉచిత శిక్షణ
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 02 – 2025
- GK BITS IN TELUGU FEBRUARY 22nd
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 22
- AP INTER HALL TICKETS – వాట్సప్ కి ఇంటర్ హల్ టికెట్లు