BIKKI NEWS (JUNE 05 ) : TG DEECET 2025 RESULTS. తెలంగాణ డీఈఈసెట్ 2025 ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. కేవలం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.
TG DEECET 2025 RESULTS.
డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమో ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం డి ఈ ఈ సెట్ నిర్వహించిన సంగతి తెలిసింది.
రాష్ట్రంలో ఉన్న 10 డైట్ కళాశాలలో జూన్ 9 నుండి 13 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
జూన్ 14 నుండి 17 వరకు అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.
TG DEECET 2025 RESULTS. LINK
- BUS PASS NEW CHARGES – నూతన బస్ పాస్ ఛార్జీలు ఇవే
- OU PhD Entrance Results – ఫలితాల కోసం క్లిక్ చేయండి
- TG TET 2025 HALL TICKETS
- Los Angeles – లాస్ ఎంజిల్స్ లో భారీ నిరసనలు
- ICC HALL OF FAME – ధోనీ తో పాటు ఆరుగురికి చోటు