BIKKI NEWS (MAR. 22) : TG DEECET 2025 NOTIFICATION. తెలంగాణ రాష్ట్రంలో D.El.Ed మరియు D.P.S.Ed కోర్సుల్లో 2025 – 27 విద్యా సంవత్సరం ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు.
పాఠశాల విద్యా శాఖలో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు డిఈడి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో డి ఈ ఈ సెట్ కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి
TG DEECET 2025 NOTIFICATION
డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మరియు డిప్లోమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలను డీఈఈసెట్ 2025 ప్రవేశ పరీక్ష ద్వారా కల్పిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు గడువు : మార్చి 24 నుంచి మే 15 – 2025 వరకు.
వెబ్సైట్ : https://deecet.cdse.telangana.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్