TG DEECET : నేటితో ముగుస్తున్న దరఖాస్తు

BIKKI NEWS (MAY 15) : TG DEECET 2025 APPLICATION DATE ENDS TODAY. తెలంగాణ రాష్ట్రంలో 2025 – 27 విద్యా సంవత్సరం కొరకు రెండేళ్ల డీఈడీలో ప్రవేశానికి నిర్వహించే ‘డీఈఈసెట్‌-2025’కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

TG DEECET 2025 APPLICATION DATE ENDS TODAY

దరఖాస్తు చేయడానికి కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.

DEECET 2025 APPLY HERE

ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు 38 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ నోటిఫికేషన్ కు అత్యధికంగా దరఖాస్తులు ఈ సంవత్సరం వచ్చాయి.

డీఎస్‌సీ నోటిఫికేషన్ వస్తే ఎస్‌జీటీ పోస్టులే అధికంగా ఉంటాయని, ఆ పోస్టులకు డీఈడీ చదివిన వారే అర్హులని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారని భావిస్తున్నారు.

మే 25వ తేదీన తెలంగాణ డీఈఈసెట్ రాత పరీక్ష నిర్వహించనున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు