TGCET RESULT 2025 – గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు

BIKKI NEWS (MARCH 29) : TG CET 2025 RESULTS LINK. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సోసైటీల కింద పని చేస్తున్న గురుకులాల్లో 2025 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన వీటీజీ సెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.

40,932 మంది విద్యార్థులకు సీట్లు కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. సీట్ అలాట్‌మెంట్ జాబితా ను కింద ఇవ్వబడిన లింక్ లో చెక్ చేసుకోవచ్చు.

TG CET 2025 RESULTS LINK

కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 5వ తరగతి ఫలితాలతో పాటు 6, 7, 8, 9వ తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేశారు.

TGCET 2025 RESULTS LINK

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్దమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవటానికి సిద్దం చేస్తుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు