BIKKI NEWS (JUNE 15) : TG CABINET MEETING ON JUNE 16th. తెలంగాణ క్యాబినెట్ జూన్ 16 సోమవారం నాడు భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లభించనుంది.
TG CABINET MEETING ON JUNE 16th.
ముఖ్యంగా వానాకాలం పంట సాగు సాయం రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున అందించాలి. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితా ఆర్థిక శాఖకు చేరింది.
అలాగే సన్న వడ్లకు 500/- రూపాయల బోనస్ ను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడానికి క్యాబినెట్ పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ జూన్ నెలాఖరులోగా విడుదలయ్యో అవకాశం ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్