టెట్ 2022 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) 2022న విడుదల చేసింది. మార్చి 26 నుండి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు

జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మూడు లక్షలకు పైగా అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం టెట్ కు సంబంధించి కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే

Follow Us @