Guest Lecturers – వెయ్యి మంది గెస్ట్ లెక్చరర్ ల తొలగింపు

BIKKI NEWS (SEP. 04) : Termininated 1000 gurukula guest lecturers in telangana. తెలంగాణ రాష్ట్రం లోని గురుకులాల్లో నాన్‌ రెగ్యులర్‌ స్టాఫ్‌, అదనపు స్టాఫ్‌, పార్ట్‌టైమ్‌, గెస్ట్‌ ఫ్యాకల్టీతోపాటు గౌరవ వేతనం కింద సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే తొలగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి వర్షిణి ఆదేశించారు.

Termininated 1000 gurukula guest lecturers in telangana

ఈ మేరకు గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్‌కు ఉత్తర్వులు జారీచేశారు. గురుకులాల్లో బోధన సిబ్బంది ఎంత మేరకు అవసరమో వెల్లడించాలని సూచించారు. సిబ్బందిని తొలగించడం ద్వారా ఏర్పడిన ఖాళీల్లో రెగ్యూలర్‌ సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమిస్తామని ఆ సొసైటీ జాయింట్‌ సెక్రటరీ తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు