సోనూ సూద్‌ ఏ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.?

డిజిస్పైస్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ, స్పైస్ మనీ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్‌తో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా సోనూ సూద్‌కు చెందిన సూద్ ఇన్పోమేటిక్స్ సంస్థకు స్పైస్ మనీలో 5 శాతం వాటాను ఇచ్చారు.

Follow Us @