వీధి వ్యాపారులకు 10వేల వరకు రుణ సహాయం అందించే ప్రధాన మంత్రి స్వనిధి పథకం పైలట్ ప్రాజెక్టు అమలులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి నిజామాబాద్ ఎంపికైంది.
ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో 125 నగరాలను ఎంపిక చేశారు. ఇందులో గయా, ఇండోర్, రాజ్కోట్, వారణాసి నగరాలు ఉన్నాయి