వృక్షవేదం పుస్తక రచయిత ఎవరు.?

తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడు సంతోష్ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌పై ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. దీన్ని దేశపతి శ్రీనివాస్‌ సంపాదకత్వలో మామిడి హరికృష్ణ రచించారు.

Follow Us @