ఏ రైలు మార్గం పునరుద్ధరణకు భారత్, బంగ్లాదేశ్ లు ఒప్పందం చేసుకున్నాయి.?

భారత్, బంగ్లాదేశ్ ప్రధానులు మోడీ షేక్ హసీనాల మద్య వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో కీలక ఏడు ఒప్పందాల పైనా అంగీకారం తెలపడం జరిగింది.

వీటిలో ప్రధానంగా చిల్హటీ – హల్దీబాడీ మార్గంలో రైలు మార్గాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. అలాగే హైడ్రోకార్బన్లు, జౌలీ, వ్యవసాయం వంటి రంగాల లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Follow Us @