చైనా వ్యోమోనౌక చందమామ నుంచి ఎన్ని కిలోల మట్టిని తెచ్చింది.?

చంద్రుడిపైనుంచి (1.7 కిలోల) మట్టిని చాంగే-5 రిటర్న్‌ క్యాప్సూల్‌ తీసుకొచ్చిందని, దీనిని పరిశోధించే బాధ్యతను శాస్త్రవేత్తలకు అప్పగించినట్టు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ CNCA తెలిపింది.

చంద్రుడి పైకి వెళ్లి అక్కడి మట్టి నమూనాలను సేకరించిన రిటర్న్‌ క్యాప్సూల్‌ భూమిని తిరిగి చేరుకున్నది. చంద్రుడి మట్టిని చైనా సేకరించడం ఇదే తొలిసారి.

Follow Us @