ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ ఎంత.?

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విలువ పరంగా దూసుకుపోతున్నది. 23 వేల డాలర్లు దాటి చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. 20 వేల డాలర్ల స్థాయిలో ఉన్న విలువ ఒక్క రోజే 3 వేల డాలర్లు పెరిగి 23,770 డాలర్లు పలికింది.

అత్యధిక రిటర్నులు పంచుతున్న ఈ క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయడానికి అతిపెద్ద పెట్టుబడిదారులు, కంపెనీలు ఆసక్తి చూపడంతో దూసుకుపోతున్నది. గడిచిన ఏడాదికాలంలో బిట్‌కాయిన్‌ 250 శాతం బలపడింది.

Follow Us@