ప్రపంచం బ్యాంకర్ల కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన భారతీయుడు ఎవరు.?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకర్ల కుబేరుల జాబితాలో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అధిపతి‌ ఉదయ్‌ కొటక్‌ తొలి స్థానంలో నిలిచారు. 16 బిలియన్‌ డాలర్ల సంపదతో ఈ స్థానం లభించిందని “బ్లూంబర్గ్‌ బిలియనీర్ల ఇండెక్స్‌” తాజాగా వెల్లడించింది.

Follow Us @