GHMC పరిధిలో ని గృహ అవసరాలకు 20 వేల లీటర్లలోపు నీటి వినియోగానికి సంబంధించి జనవరి నుంచి బిల్లులను రద్దు చేయాలని నిర్ణయించారు.
ఎన్ని వేల లీటర్ల నీటిని జీహెచ్ఎంసీ పరిధిలో ఉచితంగా ఇవ్వనున్నారు.? పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను త్వరలో సిద్ధం కానున్నాయి.
Follow Us@