భారతదేశంలో ఉన్న దాదాపు పది కోట్ల మంది దివ్యాంగులకు అన్ని రకాల సేవలను అందించేందుకు క్వాప్ జెమిని అనే ఐటీ సంస్థ సార్ధక్ అని ఎడ్యుకేషనల్ సొసైటీ తో కలిసి ఒక అప్లికేషన్ ను రూపొందించారు.
ఈ యాప్ ద్వారా దివ్యాంగులకు అవసరమైన సేవలు అన్ని భారతీయ భాషలలో అందిస్తారు. ఉపాధి కల్పన నుంచి ఉద్యోగ విరమణ తర్వాత అందే సేవల వరకు లభించును.
అలాగే దివ్యాంగులు సాధించిన విజయాలను ఇందులో పొందు పరచనున్నారు.
Follow Us @