1947 అక్టోబరు 14న ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించిన తొలి పైలట్‌గా రికార్డు సృష్టించిన జనరల్ చక్ యేగర్ (97) మరణించారు.
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న జనరల్ చక్ యేగర్ ధ్వని కంటే ఎక్కువ వేగంతో విమానాన్ని నడిపి రికార్డు సృష్టించారు. 1953 లో ధ్వని కంటే రెండు రెట్ల వేగంతో ప్రయాణించి తన రికార్డును తనే రికార్డును తిరగరాశారు.