BSNL ప్రారంభించిన IOT పరికరం ప్రత్యేకత ఏమిటి.?

మొబైల్ టవర్లు లేని ప్రాంతాలతో పాటు భారతదేశ పరిధిలోని సముద్రాల్లో కూడా ఇంటర్నెట్ సర్వీసులు అందించనున్న IOT సేవలను ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) తాజాగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) డివైజ్ సేవలను అమెరికాకు చెందిన స్కైలో సంస్థ భాగస్వామ్యంతో ఆవిష్కరించింది. . ఈ తరహా నెట్‌వర్క్‌లో ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిదని బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ సీఎండీ పి.కె. పుర్వార్ తెలిపారు.

Follow Us @