అబుదాబి గ్రాండ్‌ప్రి విజేత ఎవరు.?

ఫార్ములావన్ (F1) 2020-సీజన్ ముగింపు రేసు ‘అబుదాబి గ్రాండ్‌ప్రి’లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకున్నాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్ రెండో స్థానంలో… హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు.
ఎఫ్1 2020-సీజన్‌లో 11 రేసుల్లో గెలుపొందిన హామిల్టన్‌కు ఓవరాల్ (11విజయాలు) చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏడోసారి సొంతం చేసుకొని దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) రికార్డును సమం చేశాడు.

Follow Us @