ఏ దేశ ప్రధాని కరోనా కారణంగా మరణించారు.?

ఆఫ్రికా ఖండంలోని ఎస్వాతీని(స్వాజిలాండ్) దేశ ప్రధాని ఆంబ్రోస్ మాండ్వులో లామిని (52) కన్నుమూశారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆంబ్రోస్ 2018, అక్టోబర్ 27న ఎస్వాతిని దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టారు.

Follow Us @