STAFF NURSE EXAM KEY : ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు – 08) : STAFF NURSE JOBS EXAM PRELIMINARY KEY ను విడుదల చేశారు. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన పరీక్ష ప్రాథమిక కీని సోమవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది.

ప్రాథమిక కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో నమోదు చేయాలని పేర్కొన్నది. ఆగస్టు 9న సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం ఉన్నట్టు తెలిపింది.

వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm