హైదరాబాద్ (జూలై – 03) : telangana ssc supplementary results 2023 ఈ రోజు విడుదలయ్యో అవకాశం ఉంది. ఫలితాలు కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.
జూన్ – 14 నుంచి 22 వ తేదీ వరకు Telangana advanced supplementary exams ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 71,681 మంది విద్యార్థులు హజరయ్యారు.