హైదరాబాద్ (డిసెంబర్ 03) : తెలంగాణ పోలీస్ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కు తుది గడువు డిసెంబర్ 03 అర్ధ రాత్రి 12 గంటలకు ముగియనున్నది.
అర్హులైన అభ్యర్థులు TSPLRB వెబ్సైట్ లోకి వెళ్లి తమ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డును పొందవచ్చు.
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ లో ఇబ్బందులుంటే ఈ-మెయిల్ support@tslprb.in లేదా 9898711110, 9891005006 నంబర్లలో సంప్రదించవచ్చు.
Follow Us @