NEW MINISTERS – నూతన మంత్రుల శాఖలు ఇవే

BIKKI NEWS (JUNE 11) : TELANGANA NEW MINISTERS PORTFOLIOS. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయించారు.

TELANGANA NEW MINISTERS PORTFOLIOS.

గడ్డం వివేక్ : మైనింగ్ కార్మి క శాఖలు

వాకిటి శ్రీహరి : పశుసంవర్థక, క్రీడలు, యువజన శాఖలు

అడ్లూరి లక్ష్మణ్ : ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు