BIKKI NEWS (APR. 21) : Telangana model school exam hall tickets. తెలంగాణ మోడల్ స్కూల్ ఆరవ తరగతి మరియు 7 – 10 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల హల్ టికెట్లు విడుదల చేశారు.
Telangana model school exam hall tickets
ఈ పరీక్షలు ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించనున్నారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
6వ తరగతి ప్రవేశ పరీక్షలు 10.00 నుండి 12.00 గంటల వరకు నిర్వహించనున్నారు. అలాగే ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను మధ్యాహ్నం 2.00 – 4.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
MODEL SCHOOL HALL TICKETS LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్