TSMS RESULTS : మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 02) : తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ సొసైటీ పరిధిలో పనిచేస్తున్న ఆదర్శ పాఠశాలల్లో 2023 – 24 విద్య సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగింది.

6వ తరగతి ఫలితాలు మరియు 7 నుంచి 10వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగింది.

6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు కోసం క్లిక్ చేయండి

7th – 10th ప్రవేశ పరీక్ష ఫలితాలు కోసం క్లిక్ చేయండి