JOBS – తెలంగాణ మోడల్ స్కూల్స్ లో 1192 గెస్ట్ ఉద్యోగాలు

BIKKI NEWS (JUNE 11) : telangana model school 1192 guest jobs. తెలంగాణ రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ లలో ఖాళీగా ఉన్న 1,192 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది.

telangana model school 1192 guest jobs

2025 – 26 విద్యా సంవత్సరంలో 1,192 స ఆవర్లీ బేస్డ్ టీచర్ల ను నియమించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

నియమ నిబంధనలను అనుసరించి స్కూల్ యూనిట్ గా ఉన్న ఖాళీలను భర్తీ చేసుకోవడానికి ప్రిన్సిపాల్ లకు అనుమతి ఇస్తూ మోడల్ స్కూల్ ల అదనపు సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు