KGBV JOBS RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు 11) : తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీల్లో ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలను (TS KGBV JOBS RESULTS LINK) సమగ్ర శిక్ష అధికారులు విడుదల చేశారు. ఫలితాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా పొందవచ్చు.

శుక్రవారం (ఆగస్టు – 11నాడు) డీఈవో ఆఫీసుల్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. మెరిట్ జాబితా నుంచి ఖాళీలకు అనుగుణంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెరిఫికేషన్ అనంతరం ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ కు ఫోన్ చేసి, ఎంపికైన విషయం అభ్యర్థులకు తెలియజేయనున్నారు.

TS KGBV CONTRACT JOBS RESULTS

Comments are closed.