హైదరాబాద్, (జూన్ – 28) : తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో తాత్కాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి జూలై 24, 25, 26 తేదీల్లో రాత పరీక్షలను (kgbv contract jobs exam dates) నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తు చేసుకోవడానికి గడువు జూలై 5 వరకు కలదు.
కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్, పీజీ సీఆర్టీ, సీఆర్టీ, పీఈటీ 1,215 పోస్టులు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషలాఫీసర్, సీఆర్టీ 23 పోస్టులున్నట్టు వివరించారు.
◆ వెబ్సైట్ : https://schooledu.telangana.gov.in